Wednesday, March 15, 2017

కురు వంశవృక్షం


- కురు వంశవృక్షం


  • : కురు మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన పూర్వీకుడు కురు కు కొన్ని తరాల తరువాతి రాజు, శంతనుడు. సత్యవతిని పెళ్ళాడే ముందు అతడు గంగను పెడ్లాడాడు.
  • : విచిత్రవీర్యుని మరణం తరువాత, వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండు రాజు జన్మించారు.
  • : కుంతి వివాహానికి ముందే సూర్యుని వరం చేత ఆమెకు కర్ణుడు జన్మించాడు.
  • : పాండవులు పాండు రాజు పుత్రులైనప్పటికీ, దేవతల వరం చేత కుంతి, మాద్రిలకు వీరు కలిగారు. ఆ వివరాలు:
    • యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు
    • వాయుదేవుని వలన భీముడు
    • ఇంద్రుని వలన అర్జునుడు
    • కవలలైన నకులుడు, సహదేవుడు మాద్రికి అశ్వనీదేవతల వలన కలిగారు.
  • : దుర్యోధనుడు, అతని శతసోదరులు ఒకేసారి జన్మించారు.
  • : పాండవులకు ద్రౌపది ద్వారా కలిగిన కుమారుల వివరాలు
    • యుధిష్ఠిరుడు వలన ప్రతివింధ్యుడు, భీముడు వలన శ్రుతసోముడు,అర్జునుడు వలన శ్రుతకర్ముడు, నకులుడు వలన శతానీకుడు, సహదేవుడు వలన శ్రుతసేనుడు జన్మించారు.

      NEXT : ఆది పర్వము - అశ్వాసాలు

No comments:

Post a Comment

Featured Post

RAMAYANAM - రామాయణము